Baby John: ఓటీటీలో స్ట్రీమ్ కానున్న బేబీ జాన్..! 5 d ago
బాలీవుడ్ హీరో వరుణ్ ధావన్, కీర్తి సురేష్ జంటగా నటించిన బేబీ జాన్ ఓటీటీ లో రానుంది. డిసెంబర్ 25 న విడుదలైన ఈ చిత్రం బాక్స్ ఆఫీస్ వద్ద డిజాస్టర్ గా మిగిలింది. సినిమా విడుదలైన సమయం నుంచి సుమారు రెండు నెలల తర్వాత ఓటీటీ లో తీసుకురావాలని మొదట అనుకున్నారట. కానీ మూవీ ఫలితం అనుకూలంగా రాకపోవడంతో జనవరి చివరి వారంలో 'అమెజాన్ ప్రైమ్" లో రానున్నట్లు సమాచారం.